బాల్కొండ: ఈనెల 4వ తేదీన బాల్కొండలోని ఎం కె గార్డెన్లో జరిగే హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ మంగళవారం బాల్కొండలో నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బాల్కొండ పట్టణంలోని పలు షాపుల్లో సమ్మేళనం ఆవశ్యకతలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి ప్రధాన కార్యదర్శి నరేందర్, ఇన్చార్జులు విజయ్, రవీందర్ గౌడ్, కోడిచెర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results
👆👆👆👆👆
Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...