25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

జలాల్పూర్ లో గ్రామసభ

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ ( శుభోదయం. న్యూస్): జలాల్పూర్ గ్రామంలో శనివారం సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఇట్టి గ్రామసభలో  వర్షాకాల సన్నద్ధత , సురక్షిత మంచినీరు,సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, జల సంరక్షణ మన సంరక్షణ,ప్లాంటేషన్  వనమహోత్సవం, వరదలు మరియు భద్రత, SIR, పంట మార్పిడి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. డిప్యూటీ తాసిల్దార్ , బాల్కొండ ఎస్సై శైలెందర్  పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ,GPO శేఖర్ గ్రామసభ సభ్యులు పాల్గొనడం జరిగింది

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.