Wednesday, June 10, 2026

భార్గవి విద్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని భార్గవి విద్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సి.హెచ్ రాజన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్.రాజేందర్,అధ్యాపక బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమని ఉపాధ్యాయులు సూచించారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This