Wednesday, June 10, 2026

కిసాన్ నగర్ లో మహిళా సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

బాల్కొండ : బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో మహిళా సంఘాల భవనం భూమి పూజ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చట్ల నరేష్ ఉపసర్పంచ్ స్వామినాథ్ మహిళా సంఘం c.c సుష్మా కిసాన్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనికరం గంగాధర్, జక్క రాజలింగం, భుపి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగినది. మహిళా సంఘం భవనానికి పది లక్షలు మంజూరు అయినవి.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This