Wednesday, June 10, 2026

బాల్కొండ సెగ్మెంట్లో అట్టహాసంగా ఇందిరమ్మ గృహప్రవేశాలు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన బూస లక్ష్మి, నరేందర్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశంలో ముఖ్య అతిథులుగా టీ జీ ఎం డి సి చైర్మన్ అనిల్, బాల్కొండ ఇంచార్జ్ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, డి సి సి ఉపాధ్యక్షులు చాట్ల నరేష్,గ్రామ కమిటీ అధ్యక్షుడు కనికరపు గంగాధర్, డిసిసి డెలికేట్ కపిల్ కుమార్, సీనియర్ నాయకులు పెనుగొండ హనుమంతు, చిలివేరి లక్ష్మీనారాయణ, జక్క రాజలింగం, అక్బర్, బాలగంగాధర్ చైనీ నగేష్, మైనార్టీ జిల్లా నాయకులు అన్వర్  తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This