Thursday, May 14, 2026

ఖాందేశ్ శ్రీనివాస్ కూతురు నిశ్చితార్థానికి హాజరైన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో జరిగిన పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్- వదినమ్మ సంగీత ఖాందేష్ కూతురు రష్మిక – వినయ్ చవాన్ ల పెళ్లి నిశ్చితార్థానికి డైనమిక్ నాయకులు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి , గడుగు గంగాధర్ , పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి , శేఖర్ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , మార చంద్ర మోహన్ , మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ , వైస్ చైర్మన్ జీవన్ , మున్సిపల్ చైర్ పర్సన్ గొనె లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్ రెడ్డి , జగ్గయ్య పేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర , మున్సిపల్ మాజీ చైర్మన్ లు స్వాతి సింగ్ బబ్లు , పండిత్ పవన్ , మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , మరియు ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మేడం కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు, మరియు DDOP అధికారి లక్ష్మి నర్సయ్య , జిల్లా పీపీ దయాకర్ గౌడ్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, హై కోర్టు న్యాయవాదులు, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు, ప్రముఖ డాక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రాంతీయ క్షత్రియ సమాజ్ రాష్ట్ర పెద్దలు, క్షత్రియ సమాజ్ పెద్దలు, పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, పలు కుల సంఘాల నాయకులు, బంధువులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This