26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

108పూలు పండ్లు తో అమ్మవారికి ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సంకట చతుర్తి వైశాఖమాసం మంగళవారం సందర్భంగా వాసవి మహిళ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి 5వ రోజు పూజా కార్యక్రమంలో బుక్క శ్రీనివాస్ పూజారి నిర్వహణలో108 పూలు,108 పండ్లు,108నాణేలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చన అభిషేకం అలంకరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంగీత,మంజుల,విజయ,శరిత,విజయ,స్వప్న,శ్రీహిత,ధనలక్ష్మి,అరుంధతి,శ్రీలత పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.