26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

భానుడి ఉగ్రరూపం..కరెంటు లేక ప్రజలు ఇబ్బంది..

Must read

📰 Generate e-Paper Clip

మాటిమాటికి కరెంటు పోయే…?

వేల్పూర్ మండలంలో ఎండలు ఎక్కువ 42.2% కొట్టడంతో ప్రజలు ఇండ్లలో కూలర్ ఫ్యాన్లు పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు.. కానీ మాటిమాటికి విద్యుత్ సరఫరా పోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.భానుడి ఉగ్రరూపం కరెంటు లేక ఫ్యాను తిరగలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.