26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

చలో జగిత్యాల సభకు బయలుదేరిన వేల్పూర్ మండల BRSనాయకులు

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్: సోమవారం రోజున జగిత్యాలలోజరిగే ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చలో జగిత్యాల్ సభకు బయలుదేరిన వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులుబిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు  కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.