25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

శాంభవి హై స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ : శాంభవి హై స్కూల్  విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ శనివారం బాల్కొండ ఎంకే గార్డెన్ లో విజయవంతంగా జరుపబడినది . ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు వారి అభిరుచిని ప్రత్యేకతలను తల్లిదండ్రులు గుర్తించి వాటి వైపు కృషి చేస్తే పిల్లలకు ఈ వయసులోనే తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల అండదండలు అవసరం అని చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు ఈ సందర్భంగా అన్నారు.  అదేవిధంగా యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ వెళ్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్, ప్రిన్సిపాల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.