26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

సిఎస్ఐ ప్రార్థన మందిరం లో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు.

Must read

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్ : దూదిగాం సి ఎస్ ఐ ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు జరిగాయి. (శుభ శుక్రవారం)ను పురస్కరించుకొని పెద్ద ఎత్తున చర్చి కి చేరుకున్నారు. స్థానిక చర్చి పాస్టరు రెవ. ఎం. ప్రసాద్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినారు. స్థానిక పాస్టర్స్& సంఘ నాయకులు ఏడు మాటలు భక్తులకు తెలియజేశారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.