Thursday, May 14, 2026

కిసాన్ నగర్ లో బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం నాటి జెఎసి అధ్యక్షుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ రహీముద్దీన్ జెండా ఎగరవేశారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రసాద్, హమీద్, మోతిరాం, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This