వేల్పూర్:మండలంలో లక్కోరలో 99వ ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’కార్యక్రమం ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు.ఎస్సై మాట్లాడుతూ మీ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని,బైకుపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని,కారులో సీటు బెల్టు పెట్టుకోవాలని,మద్యం తాగి వాహనం నడపారాదని గ్రామ ప్రజలకు వివరించారు.ఈకార్యక్రమంలోసర్పంచ్ అపర్ణ రాజు,ఉపసర్పంచ్ ఆత్మ రావ్,సెక్రెటరీ విజయ్ కుమార్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



