Wednesday, June 10, 2026

చౌటి భూపతి (టీచర్) సతీమణి వెంకట లక్ష్మి అకాల మరణం – కన్నీటి వీడ్కోలు…

📰 Generate e-Paper Clip

ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన చెవిటి భూపతి టీచర్ సతీమణి వెంకట లక్ష్మి 3 జూన్ రోజు అకాలమరణం పొందారు.అంత్య క్రియలలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కరిగే కాలంలో తరగని జ్ఞాపకంగా… కదిలే ఆలోచనలో చెరగని స్మృతిగా మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించి అర్థాంతరంగా అనంత లోకాలకు వెళ్లిన వెంకట లక్ష్మి పవిత్ర ఆత్మశాంతించాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ కన్నీటి వీడ్కోలు పలికారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This