subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 10:43 am Digital Edition : Jindham Narahari

బీజేపి రాష్ట్ర ఓబీసి మోర్చా అధికార ప్రతినిధిగా వంగ వివేకానంద నియామకం…

ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని  దర్పణ్ సంస్థల అధినేత వంగ వివేకానంద్ ను రాష్ట్ర ఓబీసి మోర్చా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా వంగ వివేకానంద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతం చేస్తూ,రాష్ట్రంలో బీజేపి అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకొని,తన సేవలను గుర్తించి ఈ నియామకం చేసినందుకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.