సీనియర్ వార్డెన్ ఇందిరా స్వరూప రాణి కన్నుమూత
బాలికల వసతి గృహాల్లో సుదీర్ఘ సేవలు.. పలువురి సంతాపం మెదక్: మెదక్ మండల పరిధిలోని దూదిగాం, లక్షెట్టిపేట, మెదక్ ప్రాంతాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాల్లో సీనియర్ వార్డెన్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన పి. ఇందిరా స్వరూప రాణి సోమవారం సాయంత్రం మృతి చెందారు. బాలికల వసతి గృహాల్లో ఎన్నో సంవత్సరాల పాటు సేవలందిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ఆమె విశేషంగా కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల మెదక్ అధ్యక్ష మండల డయాసిస్ అధికారులు, వార్డెన్లు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వరూప రాణి...