బాల్కొండ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు షేక్ రహీముద్దీన్ ను బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు కొండ అశోక్, కార్యదర్శి రవీందర్లు ఆయనను సన్మానించారు. వి డి సి సభ్యులు పెసరి నవీన్, చిన్న దాస్, శివ, చింత రఘు, సూర శంకర్, శంకర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.