subhodayam.news
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:18 pm Digital Edition : Jindham Narahari

ఆర్మూర్ లో 5 వ తర్ప రాంనగర్ పద్మశాలి సంఘంలో అనీల్ ఈరవత్రి జన్మదిన వేడుకలు…

ఆర్మూర్: 5 వ తర్ప రాంనగర్ పద్మశాలి సంఘం,ఆర్మూర్ ఆధ్వర్యంలో అనీల్ ఈరవత్రి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అనీల్ ఈరవత్రి కేక్ కట్ చేసి,సంఘ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోనె దామోదర్ 5వ తర్ప పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆడెపు ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోనె దామోదర్గు,గుద్దేటి రమేష్ మాట్లాడుతూ అనీల్ ఈరవత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.