బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
బాల్కొండ: బాల్కొండ మండల సర్వ సభ సమావేశంలో బాల్కొండ మండల సర్పంచులు కలసి బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం మండల అభివృద్ధి అధికారి కి మండల సర్పంచు లు విజ్ఞప్తి చేయాగ స్థానిక మండల విద్యాధికారిని ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు గురించి జీవోను జారీ చేశారని ఈ జివో ప్రకారంగా రాష్ట్రం లోని అన్ని నియోజక కేంద్రాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారని, ఇందులో భాగంగా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం లో తెలంగాణ పబ్లిక్...