వివిధ రంగాల్లో రాణిస్తున్న రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సభ్యులకు ఘన సన్మానం…

ఆర్మూర్:రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవలే ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ కు అదేవిధంగా ఎన్నో సేవలు అందిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలిచి ఇటీవలే ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ పురస్కారం అందుకున్న ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు,రక్షా సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి పట్వారి తులసి కుమార్ లను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని విద్యా...