ఆర్మూర్ లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు “అవ్వకు బువ్వ” ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జిరాయత్ నగర్ లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో ప్రతీ నెలలో పంపిణీ చూసే ఉచిత బియ్యం పంపిణీ "అవ్వకు బువ్వ" కార్యక్రమంలో భాగంగా దాదాపు 58 మంది నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జింధం నరహరి లు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ నిరుపేదలైన వృద్ధులకు "అవ్వకు బువ్వ" కార్యక్రమం ద్వారా ప్రతీ నెల 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో...