బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చక మోసం చేయడంతో బాల్కొండ లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డుల ను టిఆర్ఎస్ నాయకులు పంచడం జరిగింది. మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎంఏ షాహిద్, బి ఆర్ ఎస్ యూత్ జిల్లా నాయకులు భూసం కిట్టు, అబ్దుల్ ముజాహిద్, సయ్యద్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు