స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం…
ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో పెర్కిట్ లోని బొర్ర గణపతి దేవాలయం వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్,వీడీసి అధ్యక్షలు కామని రామకృష్ణ,రాజేందర్, శ్రీనివాస్,స్థానిక సభ్యులు రఘునాథ్ పాల్గొని,ప్రభాకర్ రావు పూజారి దీవెనలతో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి 150 మట్టి గణపతి విగ్రహాలను బొర్ర గణపతి ఆలయంలో "వినాయక చవితి" పండగ సందర్భాన్ని పురస్కరించుకొని,పంపిణీ చేశామన్నారు. ప్రజల అధిక సంఖ్యలో వచ్చి మట్టి గణపతులను తీసుకెళ్లారు.మట్టి గణపతుల వల్ల...