ఆస్ట్రేలియాలో ఆన్లైన్ ద్వారా సత్యనారాయణ వ్రతం

మీరు విన్నది చదివింది నిజమే... దైవ నామస్మరణకు దేశం అడ్డు కాదు... ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు సనాతన ఆచార వ్యవహారాలను పాటించినప్పుడే ఆ దైవ కృపకు పాత్రులవుతాం... దేశం కానీ దేశంలో ఇష్టదైవం ... సత్యదేవుని వ్రత సంకల్ప ఇచ్చను ఆ భగవంతుడు ఆన్లైన్ ద్వారా నెరవేర్చాడు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ నటులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ వేద పండితులు సాహసం రంజిత్ శర్మ ఆన్లైన్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారికి శాస్త్రోక్తంగా కనుల విందుగా జరిపించారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజా ప్రతాప్ రెడ్డి - ప్రణీత దంపతుల ఇంటిలో ఆన్లైన్ ద్వారా జరిగిన...