ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత దొరకడం లేదు-సామ రామ్మోహన్ రెడ్డి

బాల్కొండ:బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకొని అనేక సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ మరియు సభ కార్యక్రమంలో TPCC spokes person సామ రామ్మోహన్ రెడ్డి DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి , బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత దొరకడం లేదని కబ్జాలకు కమిషన్లకు అలవాటు పడ్డ వ్యక్తికి నిజాయితీగా ఉండాలని చెప్తే కష్టమవుతుందని తెలిపారు. పది సంవత్సరాలు ఏలిన బిఆర్ఎస్ పార్టీ నియంతత్వాన్ని ప్రదర్శిస్తే...