subhodayam.news
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 5:16 pm Digital Edition : Jindham Narahari

జాతీయఅవార్డు గ్రహీత పట్వారీ తులసికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు…

ఆర్మూర్ : పట్టణంలోని తనవంతు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ భావంతో సామాజిక సేవలు అందిస్తున్న సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ని ను నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ వారి నివాసంలో ఇటీవలే 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైడ్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్వారీ తులసి సేవలు నేటి యువతరానికి ఆదర్శమని,వారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమమున్నా మేము అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పట్వారీ గోపికృష్ణ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.