ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండాను ఎగురవేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండా ను ఎగురవేశారు.. కార్యక్రమం లో BRS శ్రేణులు, చిన్నారులు హాజరయ్యారు .ఈ సందర్బంగా జాతీయ గీతాలాపన అనంతరం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను స్మరించుకున్నారు