ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విద్యా ప్రవీణ్ పవార్…
ఆర్మూర్ పట్టణంలో నేడు నలంద హై స్కూల్ లో జరిగిన ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశంలో విద్యా హై స్కూల్ అధినేత,రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మాజీ అధ్యక్షలు విద్యా ప్రవీణ్ పవార్ అధ్యక్షులుగా,నలంద హై స్కూల్ చైర్మెన్ నలంద ప్రసాద్కో ప్రధాన కార్యదర్శిగా స్కాలర్స్ స్కూల్ కరస్పాండెంట్ స్కాలర్స్ వేణు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీ భాషిత పొలపల్లి సుందర్,ట్రస్మా రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి,మానస గణేష్ లు తెలిపారు.నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల విద్యాభివృద్ధికి,అసోసియేషన్ బలోపేతానికి తోడ్పాటునందిస్తూ ఆర్మూర్ మండలాన్ని విద్యాధికారుల సహకారంతో తెలంగాణాలోనే...