బాల్కొండ లో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర

బాల్కొండ: నిజామాబాదు జిల్లా బాల్కొండలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న “హర్ ఘర్ తిరంగా అభియాన్–2026” సన్నాహక యాత్ర మంగళ వారం  కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని బాల్కొండ మండల బి. జె. పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. *'హర్ ఘర్ తిరంగా* యాత్రలో జిల్లా పరిషద్, శంబావి, వెంకటేశ్వరా, మదర్ థెరిసా,జ్యోతి రావు పూలె, పలు పాఠశాలల జాతీయ జెండాలు పట్టుకొని పలు వీధుల్లో దేశ భక్తి నినాదాలు చేస్తూ ఊరేగించారు. అనంతరం జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో మైదానంలో జరిగిన సమావేశంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ "నేషన్ ఫస్ట్, పర్సన్ లాస్ట్" అనే...