బాల్కొండ: యూత్ కాంగ్రెస్ 65 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాల్కొండ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రెటరీ మహమ్మద్ యూనిస్ యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పెసరి వివేక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ తేజ నాయకులు కుందరపు శ్రీనివాస్, మహమ్మద్ అన్వర్, షేక్ వహాబ్, షేరు, సంతోష్ గౌడ్, పద్మారావు, మహమ్మద్ రియాజ్, నల్లూరి హరికృష్ణ, నానెం నరేష్,పుల్లాయి నవీన్ కుమార్, పిట్ల దయాకర్,దోన్ పాల్ సాయన్న తదితరులు నాయకులు పాల్గొన్నారు.