subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 1:26 pm Digital Edition : Narendhar

జలాల్ పూర్ గ్రామంలో ప్రాణధార స్వచ్చంద రక్త దాన శిబిరం

బాల్కొండ :జలాల్ పూర్ గ్రామంలో సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాణధార స్వచ్చంద రక్త దాన శిబిరం నిర్వహించడం జరిగింది రక్తదానం చేయడం అంటే ఒక నిండు ప్రాణానికి ఊపిరి పోయడం అని సర్పంచ్ తెలిపారు గ్రామంలో యువకులు నాయకులు గ్రామ ప్రజలు స్వచ్చందంగా రక్తదానం చేశారు ప్రాణధార స్వచ్చందా సంస్థ వారు సబ్ ఇన్స్పెక్టర్ శైలేందర్ ను స్థానిక ప్రజాప్రతినిధులను సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్ రెడ్డి బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ శైలందర్ సార్ ఉప సర్పంచ్ మూగ భోజన్న వార్డు సభ్యులు కుంట శేఖర్ ఊళ్లేంగ గంగాధర్ మాజీ సర్పంచులు జక్కా చిన్న గంగారాం ధ్యాగ నర్సారెడ్డి వీడీసీ సభ్యులు జక్కా సుధాకర్ లిస్ట్ చైర్మన్ గడ్డం గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జక్కా గంగారెడ్డి గుండేటి సంజీవ్ గుండేటి దేవేందర్ రెడ్డి గుండేటి హన్మాండ్లు గడ్డం వెంకటరమణ ఎంబరి నారాయణ బాలు సుకేష్ నితీష్ బీజేపీ గ్రామ నాయకులు డికొండ శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ గడచంద అనిల్ పాల్గొన్నారు