“ప్రతిపక్షంపై విమర్శలు కాదు.. పెండింగ్ పనులు పూర్తి చేయించండి: బీఆర్‌ఎస్ సూచన”
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి.. విమర్శలు కాకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ముత్యాల సునీల్‌కు సూచన మెండోరా :మెండోర మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి మాట్లాడుతూ,...