పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
బాల్కొండ: వేల్పూర్ గ్రామంలోని రాయకంటి సంజీవ్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తాటి చెట్టు పై నుండి పడడంతో కాలు విరిగింది. అతనికి బాల్కొండ పట్టణ గౌడ సంఘం గ్రూప్-1 ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు దేగమ్ యాదవ్ గౌడ్ బాల్కొండ గౌడ సంఘం అధ్యక్షులు లింగ గౌడ్ వేల్పూర్ మండల గౌడ సంఘం అధ్యక్షులు శ్రీను గౌడ్ భీంగల్ మండల గౌడ సంఘం అధ్యక్షులు రామ గౌడ్ బాల్కొండ పట్టణ గౌడ సంఘం సభ్యులు సంజీవ్ గౌడ్ సంతోష్ గౌడ్ వెంకటేశం గౌడ్ రాజేందర్ గౌడ్...