దొన్కల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.కే జగదీశ్వర్ సేవలు మరువలేనివి…

ఆర్మూర్ : పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఆర్మూర్ వాస్తవ్యులు డీకే జగదీశ్వర్ దొన్కల్ పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఆత్మీయ బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరికీ అందుబాటులో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఆర్మూర్ క్షత్రియ కల్యాణ మండపంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో అశోక్ కుమార్ పీఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి కార్యదర్శి కిషన్ క్షత్రీయ సమాజ్ అధ్యక్షులు గటడి ఆనంద్, పట్టు సహకార సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు, క్షత్రీయ సమాజ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ ఖాందేశ్,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్...