పండ్ల గంగాధర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు చేయించిన మాజీ రాజ్యసభ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలో భాజన్న గైనిలో నివాసముంటున్న మున్నూరు కాపు కులానికి  చెందిన పండ్ల సరిత భర్త గంగాధర్ అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో అయినా ఖర్చులకు గాను మాజీ రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 60 వేల చెక్కును మంజూరు చేయించి తన అభిమాన కార్యకర్తకు చెక్కు రూపంలో రైల్వే బోర్డు డైరెక్టర్,హ్యాట్రిక్ సర్పంచ్ బొడ్డు గంగాధర్ తో మాజీ ఎంపీ సురేష్ రెడ్డి తరఫున అందజేశారు.ఈ సందర్భంగా బొట్టు గంగాధర్ మాట్లాడుతూ కే.ఆర్. సురేష్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు తాను క్రియాశీలక కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతుంటే చూడలేక తనకున్న పలుకుబడితో సీఎం...