పద్మశాలి కన్వెన్షన్ కళ్యాణ మండపం అడాక్ కమిటీ ఆధ్వర్యంలో మూడు నెలలకు ఒకసారి జరిగే సమీక్షా సమావేశం…
ఆర్మూర్ : పద్మశాలి కళ్యాణ మండపం (కొటార్మూర్) ఆర్మూర్ అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వాటాదారుల సమీక్షా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాద్రి నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్ కుమార్ సీనియర్ నాయకులు నూకల విజయ్ మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్, కోశాధికారి చెలిమెల రాజేందర్ మరియు పద్మశాలి ముద్దు బిడ్డ డా,,జల్ద ప్రకాష్ కళ్యాణ మండపంలో ఇప్పటివరకు జరిగిన పనుల జమ ఖర్చులను చదివి వినిపించారు.నిర్మాణ పనుల గురించి వివరించడం జరిగినది. అడాక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒక్కొక్కరు తమ బంధువులను పద్మశాలి కుల బాంధవులను, పరిచయస్తులను ఒకరు లేదా ఇద్దరు కొత్త సభ్యులను చేర్పించాలని కోరారు. ఇలాగే...