సర్ ఫారాలను నింపడంలో సహాయం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ నమోదు  చేయడంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఎ,షాహిద్ ఓటర్లకు సహకారము అందించారు. బాల్కొండ పట్టణంలో ఎవరికైనా ఎస్ఐఆర్ ఫామ్ ఫీల్ చేయడంలో ఇబ్బంది కలిగితే మా యొక్క పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చి ఎస్ఐఆర్ ఫారము చేసుకోగలరని  ప్రజలకు తెలియజేస్తున్నాం.