subhodayam.news
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:22 pm Digital Edition : Narendhar

సర్ ఫారాలను నింపడంలో సహాయం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ నమోదు  చేయడంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఎ,షాహిద్ ఓటర్లకు సహకారము అందించారు.
బాల్కొండ పట్టణంలో ఎవరికైనా ఎస్ఐఆర్ ఫామ్ ఫీల్ చేయడంలో ఇబ్బంది కలిగితే మా యొక్క పార్టీ ఆఫీస్ వద్దకు వచ్చి
ఎస్ఐఆర్ ఫారము చేసుకోగలరని  ప్రజలకు తెలియజేస్తున్నాం.