బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని శివ శంకరవాడలో బట్టు లక్ష్మి ప్రభుత్వ సహాయం ద్వారా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించి గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నిరు పేదలకు గృహ నిర్మాణం కోసం రూ5 లక్షలు మంజూరు చేస్తున్నారని వారు తెలిపారు.అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతున్నాయని వారు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిపొందిన వారు మంజూరు చేయించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సునీల్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ఖనిజాఅభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనీల్, యూనియన్ కో-ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్...