బాల్కొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రోగ్రాం పై కాంగ్రెస్ కార్యకర్తలకు, ఓటర్లకు అవగాహన కల్పించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాలుగు మండలాలకు ఇన్చార్జిగా నియమించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని 28 మండలాలకు 28 ఇంచార్జి లతో పాటు మరో 28 మంది సహా ఇన్చార్జిలను నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు . ఈ మేరకు వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల కు చాట్ల నరేష్ అందుబాటులో ఉంటారు.