విద్యార్థుల భవితకు భరోసా… నిర్మల్ వేదాత్య కోచింగ్ సెంటర్
నిర్మల్ :పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలని కలలుగనే తల్లిదండ్రుల కోసం తీపి కబురు... తమ పిల్లలు గురుకుల సీట్లు సాధించేలా మంచి కోచింగ్ సెంటర్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం. గురుకుల మరియు నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న గురుకుల – నవోదయ కోచింగ్ సెంటర్, నిర్మల్‌లో నూతన అడ్మిషన్లు ప్రారంభమైనట్లు డైరెక్టర్ సాయినాథ్ తెలిపారు. గత విద్యా సంవత్సరంలో కోచింగ్ సెంటర్ విశేష ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 25 అడ్మిషన్లలో గురుకుల ప్రవేశాల కోసం శిక్షణ పొందిన 18 మంది విద్యార్థులకు 18 ర్యాంకులు సాధించగా, నవోదయ ప్రవేశాల కోసం శిక్షణ...