జలాల్ పూర్ లో ఉచిత నేత్ర వైద్య శిబిరం…

బాల్కొండ :మండలంలోని జలాలపూర్ గ్రామంలో గురువారం ముధోల్ బోస్లే గోపాలరావు కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో జలాల్పూర్, ఇత్వర్ పేట్, కోమన్ పల్లి, గ్రామాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత నేత్రవైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు సుమారు 150 మంది వరకు రోగులు హాజరయ్యారు ఇందులో మోతి బిందు, శుక్లాలు,తదితర కంటి జబ్బులు సంబంధించిన వైద్య పరీక్షలను ముధోల్ కంటి ఆస్పత్రి వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే సుమారు 53మంది వరకు రోగులకు కంటి శాస్త్ర చికిత్స అవసరం ఉందని వైద్యులు గుర్తించారు వీరికి ఉచితంగానే శస్త్రచికిత్స లునిర్వహిస్తామని...