యూరియా యాప్ లో ఇబ్బందులు తొలగించాలి

బాల్కొండ: యూరియా యాప్ ద్వారా రైతులు ఎదురుకుంటున్న సమస్యల సందర్బంగా బాల్కొండ మండల భారతీయ జనతాపార్టీతరుపున మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బాల్కొండ ఎం. ఆర్. ఓ శ్రీనివాస్ కు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి  పాల్గొని మాట్లాడుతూ యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా యూరియా ఆప్ వల్ల రైతులకు యాప్ లో ఎలా బుక్ చేయాలో అర్థం కాకా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే యూరియా ఆఫ్ లోని రైతులకు మరింత సులువు అయ్యే విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది....