subhodayam.news
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 2:02 pm Digital Edition : Narendhar

గురు స్వామి నాగేష్ స్వామిని సన్మానించిన బాల్కొండ అయ్యప్ప కమిటీ సభ్యులు

బాల్కొండ: ఆర్మూర్ లో అధికమాసం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి, 18సార్లు మాలధారణ చేసిన గురుస్వాముల దంపతులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురుస్వామి నాగేష్ శర్మ గురుస్వామి ని బాల్కొండ అయ్యప్ప ఆలయ సన్నిదానం తరుపున చిరుసత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలరాం సింగ్, అంబటి నవీన్, మెడికల్ నరేందర్, కుందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.