ఆర్మూర్ కోర్టులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…

ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్ కోర్టులో న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని, తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అమల్లోకి వచ్చిందని,నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రాష్ట్ర న్యాయశాఖకు ఏ వదులు కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్రంలోనే న్యాయవాదుల రక్షణ చట్టం 2026 రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందని,ఈ చట్టం జూన్ 2 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టులో కక్షి దారుల తరఫున వాదించే లాయర్లు ఎటువంటి భయాలు లేకుండా తమ విధులను నిర్భయంగా స్వతంత్రంగా నిర్వహించేలా చేయడమే...