ఎన్ని ఒడిదుడుకులెదురైనా న్యాయవాద వృత్తిలో మేటిగా నిలిచిన చిల్క కిష్టయ్య జీవన ప్రస్థానం…
కమ్మర్ పల్లి వాస్తవ్యులు ఆర్మూర్ లో సీనియర్ న్యాయవాది చిలుక కిష్టయ్య జీవన ప్రస్థానం...అమ్మ బీడీలు చుట్టి,నాన్న బీడీల గంప ఊరూరా తిరుగుతూ బీడీలు అమ్ముతూ కష్టపడి పిల్లలను చదివిస్తూ కొన్ని రోజుల తర్వాత చిల్క లింగన్న బీడీ కంపెనీ పెట్టి సైకిల్ పై లూనా బండి మీద తిరుగుతూ కమ్మరపల్లి మండల చుట్టుప్రక్కల గ్రామాలలో చిన్న చిన్న దుకాణాలలో బీడీలు అమ్ముతున్న సందర్భంగా నేను నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ బీడీలు దుకాణాలలో సైకిల్ మీద తిరిగి అమ్మేవాడిని ఇలా మా నాన్న రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలను మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చదివిస్తూ తాను తిన్నా తినకున్నా...