Wednesday, June 10, 2026

10వ తరగతి విద్యార్థులకు విశ్వబ్రాహ్మణ సంఘం సన్మానం

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూర్ మండలం కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానం చేశారు. సంఘం పెద్దలు విద్యార్థులను  అభినందించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This