subhodayam.news
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:08 am Digital Edition : Akula Suraj

చెట్టు కొమ్మలు తొలగించిన రిపోర్టర్

వేల్పూర్ మండలంలో సాయంత్రం ఒక్కసారి ఈదురు గాలులతో చిలవేగింది. అమీనాపూర్ నుండి వేల్పూర్ వెళ్లే మార్గ మధ్యలో ఈదురు గాలులకు చెట్టు నేలకు కొరగడంత అటు వెళ్తున్న రిపోర్టర్ రాజన్న మానవత్వంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉంటదని గమనించి రోడ్డుపై కొమ్మలను తొలగించి పక్కన పెట్టాడు రోడ్డు క్లియర్ చేశాడు. వాహనదారులు రాజన్నను అభినందించారు.