ఆర్మూర్ లో పద్మశాలి కన్వెన్షన్ ప్రహరీ గోడకు భూమి పూజ…
ఆర్మూర్ ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులో గల పద్మశాలి కన్వెన్షన్ గత ఎన్ని సంవత్సరాల తర్వాత పద్మశాలీలలో ఐక్యతను కూడగట్టుకుని షేర్/వాటా రూపంలో ఒక్కొక్కరు మా మీద నమ్మకంతో 50,000/- ఇన్వెస్ట్ చేస్తూ అందరం కలిసికట్టుగా కష్ట,నష్టాల్లో భాగస్వాములు కావాలని నిర్ణయించుకుని మమ్మల్ని నమ్మి ముందుకస్తున్న సందర్భంగా మొదటి నిర్మాణ కార్యక్రమం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, తలపెట్టి రాజమండ్రి ప్రముఖ పురోహితులు బాలాజీ సిద్ధాంతి, రాంనగర్ కు చెందిన ముత్తెన్న సంయుక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో అడాక్ కమిటీ సభ్యులు పాల్గొని,నిరాటంకంగా పనులు జరగాలని మార్కండేయుని ఆశీస్సులతో రాజకీయాలకు అతీతంగా అందరి ఆశీస్సులతో ప్రహరీ గోడ, డైనింగ్ హాల్, టాయిలెట్స్...