ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ సుంకరి గంగామోహన్…. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం…. గౌరవాధ్యక్షుడు సాత్ పూతే శ్రీనివాస్…

ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ సుంకరి గంగామోహన్.... ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం.... గౌరవాధ్యక్షుడు సాత్ పూతే శ్రీనివాస్... ఆర్మూర్ పట్టణంలోని నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు.అధ్యక్షులుగా డాక్టర్ సుంకరి గంగా మోహన్, ఉపాధ్యక్షులుగా శికారి శ్రీనివాస్, కార్యదర్శిగా మ్యాకల దినేష్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అజీజ్,కోశాధికారిగా తొగర్ల రాజేంధర్,గౌరవాధ్యక్షుడిగా సాత్ పూతే శ్రీనివాస్,సలహాదారులుగా మంచిర్యాల నరేంధర్,బారాడ్ గణేష్,సభ్యులుగా గట్ల వినోద్ గోజూరు మైపాల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గంగా మోహన్ మాట్లాడుతూ తమ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ అధ్యక్షులు సంజీవ్ తో పాటు సభ్యులందరి సలహాలు, సూచనల...